Ntv Telugu
June 13, 2025 at 08:31 AM
> విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోడీ సమీక్ష.. పాల్గొన్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ, డీజీసీఏ అధికారులు.. నిన్నటి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ప్రధాని.. వివరించిన డీజీసీఏ అధికారులు
❤️
1