Ntv Telugu
June 13, 2025 at 12:40 PM
> సూపర్ సిక్స్‌లో కీలక హామీని అమలు చేస్తున్నాం. విద్యార్థుల తల్లుల అకౌంట్లు యాక్టివ్ లేకుంటే యాక్టివ్ చేసుకోమని చెబుతున్నాం. వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ తీసుకొస్తున్నాం. 9600 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ అమలు చేస్తున్నాం. మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు సన్నబియ్యం అమలు చేస్తున్నాం. -మంత్రి నారా లోకేష్
😂
🚳
❤️
🩴
👍
❤
👎
👙
🙏
🤔
32