Ntv Telugu
June 13, 2025 at 02:41 PM
> వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ. మరో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సీతక్క సూచన.
👍
😂
👎
💟
😮
🦶
12