Ntv Telugu

Ntv Telugu

129.8K subscribers

Verified Channel
Ntv Telugu
Ntv Telugu
June 13, 2025 at 05:01 PM
> .తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఉద్యోగుల డీఏ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. జనవరి 1, 2023 నాటి డీఏపై జీవో విడుదల. ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెంచుతూ జీవో విడుదల. జూలై 1, 2023 డీఏ మరో ఆరు నెలల్లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.
❤️ 👍 👎 😂 🦔 7

Comments