Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 12, 2025 at 03:37 AM
- స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారానికి జిల్లా, నియోజకవర్గ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. - జూలై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం ,అభివృద్ధిని వివరించాలి ..పార్టీ నేతలు, కార్యకర్తలకు ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం. - సిలికాన్ వ్యాలీ లా క్వాంటం వ్యాలీ ఓ ప్రత్యేకతను సంతరించుకోవాలి ..ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. - ప్రైవేట్ రంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం.. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం లో ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. - ఆర్థిక సమస్యలున్నా సంక్షేమం ,అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళతాం .. పార్వతీపురం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/4mOWo2p #telugudesamepaper #chaitanyarathamepaper
Image from Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ: - స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారానికి జిల్లా, నియోజకవర్గ కార్యాలయాలను వ...
👍 ❤️ 👎 😂 12

Comments