
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 06:59 AM
గత ప్రభుత్వ నిరంకుశ పాలనలో సంక్షోభంలో పడింది ఆంధ్రప్రదేశ్.. ఏడాది క్రితం ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు ప్రజలు. విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించింది. రెట్టింపు ప్రజా సంక్షేమం అమలు చేసింది.
#సుపరిపాలనలోతొలిఅడుగు
#firststeprebuildingap
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
❤️
👍
🙏
💛
🚳
17