Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 02:11 PM
గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన బొత్సా గారు, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. UDISE డేటా చూపించి రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అంటున్నారు. అందులో అంగన్వాడీ, LKG, UKG పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదని తెలియదా ? అలాగే GER చూపించటం కోసం 18 ఏళ్ళు దాటిన వారిని, పక్క రాష్ట్ర పిల్లలని తీసుకొచ్చి ఇక్కడ చదివినట్టు చూపించారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇలాంటి దొంగ లెక్కలు చూపించి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అర్హులు ఎంత మంది ఉన్నారో, అంత మందికీ మేము తల్లికి వందనం ఇస్తాం. ఇందులో రెండో ఆలోచనే లేదు. #happymothersinap #tallikivandanam #promisedelivered #idhimanchiprabhutvam #chandrababunaidu #naralokesh #andhrapradesh
👍 ❤️ 🚳 11

Comments