
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 03:09 PM
తల్లికి వందనం సూపర్ సక్సెస్ తో ఫేక్ జగన్, కడుపు మంటతో, తన ఆస్థాన విద్యకి పదును పెట్టాడు. ఒక పక్క ప్రజలందరూ తమకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి అంటూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, ఏమి చేయాలో తెలియక, తన ఫేక్ ముఠాతో ఫేక్ చేసిన స్క్రీన్ షాట్స్ ని టీడీపీ వాళ్ళు వేసినట్టు ఫేక్ చేస్తున్నాడు.
తల్లికి వందనం డబ్బులు పడిన ప్రతి మహిళకి నీ ఫేక్ బుద్ది తెలుసు జగన్. ఇలాంటి చిల్లర పనులు కాకుండా, ప్రజలకు ఉపయోగ పడే పనులు చెయ్..
#psychofekujagan
#endofycp
#andhrapradesh
👍
❤️
👎
😡
🚳
🩴
22