
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 03:26 PM
"తల్లికి వందనం"లో అర్హత ఉన్న ఏ ఒక్కరినీ మేము వదిలేయం. తల్లికి వందనం రాకపోతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ జూన్ 26 వరకూ మీ ఫిర్యాదులు పంపవచ్చు. పరిశీలించి మీ సమస్య పరిష్కారం చేసి, మీకు "తల్లికి వందనం" డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
#happymothersinap
#tallikivandanam
#promisedelivered
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh
❤️
👍
❤
🚳
✌
✌️
🙏
25