Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 03:55 PM
పాఠశాలలు తెరిచిన మొదటి రోజే, విద్యా రంగంలో మా మార్క్ ఏంటో చూపించాం * మొదటి రోజే 80 శాతం మంది పిల్లలకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేత * ఇంటర్ విద్యార్థులకు కూడా విద్యార్థి మిత్ర కిట్లు * డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం వాడకం * 9,600 పాఠశాలల్లో వన్ క్లాస్, వన్ టీచర్ అమలు * ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచిత కరెంట్ #happymothersinap #tallikivandanam #promisedelivered #idhimanchiprabhutvam #chandrababunaidu #naralokesh #andhrapradesh
👍 ❤️ 👌 😂 🙏 12

Comments