
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 05:21 PM
మాకు నలుగురు పిల్లలు. గత ప్రభుత్వం ఒకరికే అమ్మఒడి వేసింది. ఈ ప్రభుత్వం నలుగురు పిల్లలకి తల్లికి వందనం ఇచ్చింది. మా పిల్లల చదువుకి సాయం అందించిన బాబు గారికి ధన్యవాదాలు.
#happymothersinap
#tallikivandanam
#promisedelivered
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh
👍
❤️
👎
🚳
7