
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 05:34 PM
ఈరోజు రాష్ట్రంలో పిల్లలు ఎక్కువున్న ప్రతి తల్లి మురిసిపోతోంది. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పేరిట తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఒకే ఒక పథకానికి... అది కూడా ఒకే రోజు పది వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది.
#happymothersinap
#tallikivandanam
#promisedelivered
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh

❤️
👍
🙏
👎
🚳
🫡
20