T News
T News
June 11, 2025 at 09:28 AM
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాలతో 29 స్వీట్ షాప్స్ లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తింపు స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదన్న అధికారులు కిచెన్ లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోవట్లేదన్న అధికారులు FSSAI సర్టిఫికెట్స్ ఎక్స్ పైర్ అయినా రెన్యువల్ చేయించుకొని స్వీట్ షాప్స్ కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తింపు

Comments