
PALLA RAJESHWAR REDDY
June 1, 2025 at 12:34 PM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా, తేది: 02-06-2025 సోమవారం రోజున ఉదయం 9.00 గంటలకు BRS పార్టీ జనగామ జిల్లా కార్యాలయం యశ్వంతాపూర్ నందు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయనైనది.
కావున, మాజి కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరు పాల్గోనగలరని కోరుచున్నాము.
ఇట్లు
క్యాంపు కార్యాలయం,
MLA, జనగామ.