PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
June 9, 2025 at 02:43 PM
హైదరాబాద్ తేది:(9-6-2025 మాగంటి కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా గారు పరామర్శ హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మృతి చెందిన విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు సోమవారం హైదరాబాద్‌లోని వారి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా గోపీనాథ్ గారి చిత్ర పటానికి ఎమ్మెల్యే గారు పూలమాల వేసి ఘన నివా ళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరా మర్శించి సంతాపం వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన సేవలు ఎప్పటికీ మరవ లేనివని కొనియాడారు. మాగంటి గోపీనాథ్ స్వస్థలమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన సేవలు మరువలేనివిగా ప్రజలు గుర్తు చేస్తు న్నారనీ పేర్కొన్నారు..
Image from PALLA RAJESHWAR REDDY: హైదరాబాద్ తేది:(9-6-2025  మాగంటి కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా గారు పరామ...

Comments