PALLA RAJESHWAR REDDY
June 12, 2025 at 09:03 AM
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని పరామర్శించిన భువనగిరి పార్లమెంట్ BRS ఇంచార్జ్ క్యామ మల్లేష్ గారు
హైదరాబాద్ :
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బుధవారం గాయపడి సోమాజిగూడ యశోధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ICU లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న క్యామ మల్లేష్ గారు వారిని పరామర్శించారు. త్వరగా కోలుకుని జనజీవనంలోకి రావాలని మల్లేష్ గారు ఆకాంక్షించారు,అనంతరం MLA గారి సతీమణి నీలిమ గారితో మాట్లాడారు