గోడపత్రిక
గోడపత్రిక
May 25, 2025 at 05:32 AM
ఎన్నో చక్కటి యుద్ధంలో గెలుపుకు సూచనలు ఇచ్చిన మన చంద్రబాబు గారిని దేశంలో అన్ని రాష్ట్రాల అన్ని డబల్ ఇంజన్ రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు కేంద్ర మంత్రులు కొనియాడారు వారిని కేంద్రంలోకి రమ్మన్నారు, నా రాష్ట్రం నా అమరావతి నా పోలవరం నిధులు నియామకాలు నీళ్లు నా ప్రాధాన్యం నా రాష్ట్రానికి నా రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో నీళ్లు తోడడం కూడా ఒక పెద్ద కార్యక్రమం ఆయనకి
Image from గోడపత్రిక: ఎన్నో చక్కటి యుద్ధంలో గెలుపుకు సూచనలు ఇచ్చిన మన చంద్రబాబు గారిని దేశంల...

Comments