
గోడపత్రిక
May 25, 2025 at 05:40 AM
ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా మీ తల్లి భూమి కుప్పంను
ఈ సెంటిమెంట్ ఎప్పుడూ బాబు గారు మర్చిపోరు జననీ జన్మభూమిఛః స్వర్గాదపీ గరీయసి, తన మామగారు పాడిన ఈ పాట ఎప్పుడూ ఆయనకి గుర్తుంటుంది
అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినా వయా కుప్పమే ఆయన రాష్ట్రంలో కాలు పెడతారు అది ఒక సెంటిమెంట్
కానీ బాధ్యతల వలన తల్లి గారి దిన కార్యక్రమానికి వెళ్లలేకపోయారు
అది ఆయనను ఎప్పుడూ మనసులో గెలికి వేస్తూ ఉంటుంది
