
గోడపత్రిక
May 25, 2025 at 09:07 AM
దేశద్రోహం కేసు పెట్టి ఆవిడని జైల్లో వేసేస్తే ఆ జిల్లా పరిషత్ కూడా మనది అవుతుంది కదా
ఈ మాత్రం ఆలోచన ఎందుకు రాలేదబ్బా, అన్ని చోట్ల మనకి కుదరవు కదా మ్యానేజ్ చేయడం అవిశ్వాస తీర్మానం లాంటివి
అప్పుడు ఇలా చేయాలి అంతే
