గోడపత్రిక
గోడపత్రిక
May 25, 2025 at 09:12 AM
ఇది నిజంగా చాలా దారుణం ఆలోచించవలసిన విషయం ఇప్పటికీ సుమారు తొమ్మిది సార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పార్టీలోని ఆయనికించ పరిచారు ఆయన రాజమండ్రి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఎప్పుడో లక్ష్మీపార్వతి గారికి సపోర్ట్ చేశారని ఎన్నిసార్లు గెలిచిన సీనియర్ మోస్ట్ అయినా కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు గోరంట్ల గారికి నియోజకవర్గంలో ప్రతివీధులోనూ పేరు పెట్టి పిలిచే వ్యక్తులు ఉన్నారు ఇలా ఎందరికి ఉంటుంది ఇన్నాళ్లు పరిధిలో ఉన్న ఒక్క స్కామ్ లేదు ఈయన మీద రేపు ఆదిరెడ్డికి మంత్రి పదవి కూడా వచ్చేస్తే ఈయన పరిస్థితి ఏమిటి? ఆదిరెడ్డి, ఎర్రం నాయుడు అల్లుడు కేంద్ర మంత్రి రామ్మోహన్రావు బావగారు ఆ లెక్కన ఆయనకి మంత్రి పదవి వచ్చేస్తే
Image from గోడపత్రిక: ఇది నిజంగా చాలా దారుణం ఆలోచించవలసిన విషయం  ఇప్పటికీ సుమారు తొమ్మిది సా...

Comments