గోడపత్రిక
గోడపత్రిక
May 26, 2025 at 03:28 AM
ఇండియాకి బాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చారు తెలుసు కదా అందరికీ అందులో మంచి ఉంది చెడూ ఉంది మంచి మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు చెడు గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఏదైనా జరిగితే మనకు స్టేల్ రావు, సుప్రీంకోర్టు ప్లీడర్ లూథ్రా రాడు మన తరపున వాదించడానికి ఎప్పుడు ఏ రకమైన భయంకరమైన మెసేజ్ వస్తుందో తెలియదు హనీ ట్రాప్ అని ఒకటి ఉంది, అక్కడ ఇది చాలా ఉపయోగపడుతుంది సంసారాలు కూలిపోతాయి, డబ్బు పోయే శని వచ్చే .. లా. అప్పుడు తారా చౌదరి చాలా కష్టపడింది, ఇప్పుడు చాలా ఈజీ తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ కావాల్సిన రాయపాటో సాంబశివరావు రాజకీయాలు వదిలేశాడు తెలుసుగా అప్పుడు గోరంట్ల మాధవ్ అనే ఒక ఎంపీ న్యూడ్ ఫొటోస్ వచ్చాయి గుర్తుందా ఇప్పుడు అలా తయారు చేయడం చాలా వీజీ

Comments