
గోడపత్రిక
May 27, 2025 at 04:03 AM
బుడమేరు ముంపు వాసులు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను
అఫ్కోర్స్ బాబు గారు పడవేసుకొని వస్తారు అవసరమైతే, ఆయనకు ఉన్న చర్మవ్యాధుల గురించి మర్చిపోయి, కుళ్ళు నీళ్ళల్లో దిగి నడుస్తారు కూడా, అంతటి సేవా తత్పరుడు ఆయన..
వర్షాలు ఎక్కువైతే అమరావతిలో పెడుతున్న ఐక్యానికి టవర్ కూడా క్యూరింగ్ బాగా అవుతుంది పునాదులకు, అంతా మన మంచికే
