
గోడపత్రిక
May 28, 2025 at 04:42 AM
చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు
ఈయన అన్నగారికి అ పిలవబడుతూ కొడుకులు కి అల్లుడికి ఆఖరికి మన వాళ్లకు కూడా అన్నగారు గా పిలవబడుతున్న వ్యక్తి మహనీయుడు అమాయకుడు పళ్ళెంలో పెట్టి అందించాడు అల్లుడికి వీరభోజ్యం
అందించిన దాన్ని ఇప్పటికీ నాలుగు సార్లు నిలబెట్టుకున్న బాబు గారు కదా గొప్ప వ్యక్తి
తల్లికి వందనం లాగా మామ గారికి నివాళులు సంవత్సరానికి రెండు రోజులు అర్పిస్తూనే ఉంటారు గొప్ప కదా
