
గోడపత్రిక
June 3, 2025 at 04:43 AM
ఈవిడ చెప్పింది 100% అవాస్తవం, అఫ్కోర్స్ వైకాపా వాళ్లు అలాగే చెప్తారు అలాగే చెప్పాలి కూడా
నిమ్మల రామానాయుడు సవివరంగా ఇప్పటివరకు అమలు చేసిన పెంచిన వృద్ధాప్య పెన్షన్ గురించి ఇస్తానన్న బకాయి గురించి కూడా మాట్లాడారు
ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే
అలాగే జూన్ 4 (అంటే వెన్నుపోటు దినం అని వైకాపా చెప్తున్నది) నాటికల్లా తల్లులకు విద్యా దీవెన పేరు నాకు గుర్తులేదు స్కూల్ ఫీజులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిమంది ఉంటే లక్ష యాభై వేలు తొమ్మిది మంది ఉంటే లక్ష్యం 135000 ఇలా 45000:30,000: 15,000 పంపిణీ మొదలవుతుంది
కడప టు విశాఖపట్నం free బస్సు సర్వీసు స్త్రీలకు ప్రారంభం అయిపోతుంది
రైతు భరోసా కూడా వర్షాలు మొదలయ్యేలోపు ఇస్తామన్నారు
అంటే 99.9 % పనులు పూర్తయినట్టే పనులు అంటే వాగ్దానాలు
పోలవరం నీటి నిల్వ మొదలవుతుంది, కృష్ణకు నీళ్లు పంపడం గతంలోనే చంద్రబాబు గారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నిరాఘాటంగా సాగుతూనే ఉంది
ఇప్పుడు పోలవరం కట్టిన అసలు ఉద్దేశం గ్రావిటేషనల్ విధానం ద్వారా రాష్ట్రం మొత్తం నీరు సరఫరా అవుతుంది
ఇప్పటినుంచి ఇది నారా దుర్భిక్ష రహిత రాష్ట్రం అని పిలవడం సమంజసం
ఈసారి మహ