
STUDYBIZZ - GOVT SCHEMES Updates
June 13, 2025 at 04:13 PM
*తల్లికి వందనం కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాట్సప్ లో సంప్రదించవచ్చని నారా లోకేష్ తెలిపారు* .
✅ అర్హులైన వారందరికీ కూడా వచ్చే రెండు రోజుల్లో పూర్తిగా తల్లికి వందనం డబ్బులు జమవుతాయి.
✅ ఇంకా ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే పరిష్కరించి 26వ తేదీలోపు నగదు జమ చేయడం జరుగుతుంది.
*తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్* 👇
https://studybizz.com/talliki-vandanam-scheme
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
🙏
7