
STUDYBIZZ - GOVT SCHEMES Updates
June 14, 2025 at 03:51 AM
🔔 *తల్లికి వందనం పథకం ముఖ్య సమాచారం* :
🗯 తల్లికి వందనం నిధులు జమ అవుతున్న నేపథ్యంలో Revised List సవరించిన తుది జాబితా సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని ఆదేశాలు..
☛ తల్లికి వందనం పథకం 2025-26 కు సంబందించి, Beneficiary Management portal - WEA/WWDS/DA/WEDPS login నందు పొందుపరిచిన తుది అర్హులు మరియు అనర్హుల జాబితాను modification (Mother wise - ఒక తల్లి కు సంబందించిన చిల్డ్రన్స్ వివరాలు అన్నీ ఒకే వరుసలో పొందుపరిచి) update చేయడం జరిగినది.
☛ తల్లికి వందనం 2025-26 పథకానికి సంబందించిన Revised Final Eligible & Ineligible list ను download చేసి సచివాలయం యందు display చేయాలని ప్రభుత్వం ఆదేశాలు.
🔴 *మీ ఆధార్ తో సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటుస్ చెక్ చేసుకునే లింక్* 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
https://studybizz.com/schemes/thalliki-vandanam-amount-released/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes

🙏
1