
BBC News Telugu
June 9, 2025 at 03:47 AM
"1984 అక్టోబర్ 31 ఉదయం నేను రేడియాలజీ విభాగంలో ఒక ముఖ్యమైన కేసు గురించి చర్చిస్తున్నాను. అంతలో, ఒక రేడియోగ్రాఫర్ పరుగెత్తుకుంటూ వచ్చి ప్రధానమంత్రిని ఎమర్జెన్సీకి తీసుకువచ్చారని చెప్పారు. సమాచారం, భద్రత లేకుండా ప్రధాని రారు, ప్రోటోకాల్ కూడా లేదు, ఏదో జరగరానిది జరిగిందని నాకు అనిపించింది" అని డాక్టర్ స్నేహ్ భార్గవ గుర్తుచేసుకున్నారు.
https://www.bbc.com/telugu/articles/cy5edp19vwyo?at_campaign=ws_whatsapp
❤️
6