State Volunteer Family
May 21, 2025 at 04:46 AM
*Rice card update ≈ రైస్ కార్డు యాడ్డింగ్ కి పెళ్లి ఐన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ మరియు ఫోటో రెండు కూడా అవసరం లేదు. నిన్నటి వరకు ఫోటో మరియు సర్టిఫికెట్ రెండు తప్పనిసరి. నేటి నుంచి మార్పులు వచ్చాయి గమనించగలరు*