Harish Balayogi
                                
                            
                            
                    
                                
                                
                                May 15, 2025 at 07:12 AM
                               
                            
                        
                            కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల సేవలో మీ నిబద్ధత, ప్రాంత అభివృద్ధిపై మీరు చూపుతున్న నిరంతర కృషి ప్రశంసనీయం. మీరు సుదీర్ఘాయుష్మంతుడిగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        6