Harish Balayogi
Harish Balayogi
May 16, 2025 at 10:44 AM
అమలాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి సహకరించాలని, తీర ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని రాజమండ్రిలోని ఓ ఎన్ జీ సీ కార్యాలయంలో అసెట్ మేనేజర్ శంతను దాస్ గారితో జరిగిన సమావేశంలో తెలియజేశాను. గ్రామాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిర్దిష్టమైన ప్రణాళికతో సి ఎస్ ఆర్ నిధులు వినియోగించాలని సూచించాను. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సహాయ సహకారాలు అందించి కోనసీమ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించాలని తెలియజేయడం జరిగింది.
Image from Harish Balayogi: అమలాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి సహకరించాలని, తీర ప్రాంతాల అభివ...

Comments