
Harish Balayogi
May 16, 2025 at 03:19 PM
ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి నల్లవంతెన వరకూ జరిగిన తిరంగా యాత్రలో పాల్గొన్నాను.స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గారు,పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పాల్గొన్న ఈ యాత్రలో 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం జరిగింది.

❤️
👍
2