Harish Balayogi
Harish Balayogi
May 23, 2025 at 12:12 PM
అంబాజీపేట మండలం తొండవరం గ్రామానికి చెందిన తన భార్య నాగలక్ష్మి దోహా కత్తర్ లో ఆపదలో ఉందని నాకు తెలిపిన యువకుడి ఆవేదన చూసి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే స్పందించాలని తెలియజేశాను.అలాగే బాధితురాలు తిరిగి స్వదేశంలోని తన భర్త వద్దకు చేరే వరకూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉన్నాను.కష్టం అన్నవారికి ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
❤️ 🙏 👍 7

Comments