APTEACHERS
June 6, 2025 at 05:58 AM
*ఉపాధ్యాయుల రిలీవింగ్ పై గౌ|| కమిషనర్ వారి సూచనలు (ఆంగ్లంలో....)* 🖋️ The Mandal Educational Officers/Headmasters concerned are requested to relieve the Teacher (s) immediately, for enabling them to join at the new station. 🖋️ The Mandal Educational Officers, and the concerned Headmasters are instructed to ensure that at least 50% of the regular teachers are retained in the school, *with any fractional value rounded up to the next whole number.* 🖋️ If 50% of the regular staff is not available, the junior-most among the relieved teachers shall report back and continue in the relieving school to maintain the required teacher strength until a substitute joins. 🖋️ In the case of School Assistants, a minimum of 50% of teachers shall be ensured for each subject. ✍️ *ఉపాధ్యాయుల రిలీవింగ్ పై గౌ|| కమిషనర్ వారి సూచనలు (తెలుగులో....)* 🖋️ బదిలీ పొందిన ఉపాధ్యాయులను ఈ క్రింద నిబంధనలకు లోబడి వెంటనే పాఠశాల నుండి రిలీవ్ చేయవలెను. 🖋️ ఉన్నత పాఠశాలలతో పాటు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఉపాధ్యాయులలో 50% ఉపాధ్యాయులు ఉండడం తప్పనిసరి. బదిలీల వలన ఆ పాఠశాలలో 50 శాతం కంటే ఉపాధ్యాయులు తక్కువ అయితే బదిలీ పొందిన జూనియర్ టీచర్ కొత్త పాఠశాలలో జాయిన్ అయ్యి తిరిగి పాత పాఠశాలకు రావలసి ఉంటుంది. 🖋️ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు వారీగా 50% ఉపాధ్యాయులు తప్పనిసరి. ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరిని రిలీవ్ చేయవచ్చు. ఆయా సబ్జెక్టుకు ఒకరే ఉపాధ్యాయులు ఉంటే సబ్స్టిట్యూట్ రానంతవరకు అదే పాఠశాలలో పనిచేయవలసి ఉంటుంది.

Comments