APTEACHERS
                                
                            
                            
                    
                                
                                
                                June 6, 2025 at 07:17 AM
                               
                            
                        
                            అనంతపురం జిల్లాలోని బదిలీ పొందిన ఉపాధ్యాయులు PSHM మరియు SAలు అందరూ రేపు అనగా 07-06-2025 తేదీన సాయంత్రం రిలీవై 08-06-2025  తేదీన నూతన పాఠశాలలో జాయిన్ అవ్వాలని తెలియజేయడమైనది.
- జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం.