APTEACHERS
June 8, 2025 at 10:56 AM
కామ్రేడ్స్! ఇప్పుడే ఐక్య వేదిక సమావేశం ముగిసింది. SGT తో సహా అన్ని క్యాడర్ లకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలి. లేకుంటే 1. ది. 09.06.2025 జిల్లా కేంద్రాల్లో నిరహార దీక్షలు 2. ది.10.06.2025 డైరెక్టరేట్ ముట్టడి వీటితో పాటు మంత్రి నారా లోకేష్ కు ఈ- మెయిల్, వాట్స్ అప్ ద్వారా మెసేజ్ పంపాలని నిర్ణయించారు. డైరెక్టర్ మాన్యువల్ కౌన్సిలింగ్ అంగీకరించడం లేదు.
🙏 👍 😆 5

Comments