APTEACHERS
June 12, 2025 at 07:08 AM
*తల్లికి వందనం* * ఈ రోజుJun 12 లాంచింగ్ * July 5 చెల్లింపు * G.O.26 & 27 ప్రకారము ఈ రోజు రు.15000/- ఆర్థిక సహాయమును 1 నుండి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided లలలో చదువుచున్న పిల్లలు గల BPL Family లోని తల్లుల ఖాతాలలోకి విద్యార్ధికి రు.13000/- చొప్పున నికర జమ చేయబడును. విద్యార్థి ఒకరికి ఇచ్చే రు.15000/- లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి రు.13000/- తల్లి బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. * 2025-26 విద్యా సంవత్సరము నుండే ఆరంభం * 2025-26 విద్యాసంవత్సరము లో Attendance % తో నిమిత్తము లేకుండా చెల్లించ బడును * 2025-26 లో 75% Attendance ఉన్న వారికే 2026-27 'తల్లికి వందనo' కి అర్హులు * కుటుంబం లో ఒకరి కైనా White Ration Card ఉండాలి * U dise లో Data ను Head of the Institution వారు కరక్ట్ అని Ensure చేయాలి * పిల్లల, తల్లి, తండ్రి లేక గార్డియన్ల ఆధార్ నెంబర్లు వాలిడేట్ అయి ఉండాలి * Total House hold Monthly Income గ్రామాలలో రు.10000, పట్టణాలలో రు.12000 మించ రాదు. మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించ రాదు. పట్టణాలలలో అయితే 1000 చ.అ స్ధలము ఉండరాదు. House Hold Members లో ఏ ఒక్కరరికి 4 Wheeler ఉండ రాదు * సరాసరి నెలకు 300 యూనిట్ల మించి కరంటు వినియోగము ఉండ రాదు * House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు తల్లికి వందన లబ్దికి అనర్హులు * ఫీజు రీ ఇంబర్స్ మెంట్ సదుపాయము ఉన్నTriple IT, Poly Technical లో చదివే పిల్లల తల్లులు అనర్హులు * 2025-26 విద్యా సంవత్సరమునకు 1నుండి 12 తరగతులలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఈ ఆర్ధిక సహాయం పరిశీలించ బడును. * RTE Act 12(1)(c) క్రింద Private Schools లో చేరిన వారికి ఆ యా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా ఫీజు క్రింద TV చెల్లించ బడును. మిగిలిన ఫీజు RTE Act ప్రకారము చెల్లింపు జరుగును. * తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేక పోతే ఆధార్ Guardian కు చెల్లించ బడును. అనాధ పిల్లలకు జిల్లా కలెక్టరు ద్వారా చెల్లించ బడును * G.O.27 లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము June 12 నుండి 28 వరకు అర్హులైన తల్లులు/ తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి 1 నుండి ఇంటర్ వరకు చదువు చున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను June 30 న గ్రామ/ వార్డు సచివాలయాలలో (Publish) ప్రదర్శిస్తారు * July 5 న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ అగును
👍 😂 🍫 😢 😱 🙏 11

Comments