APTEACHERS
June 12, 2025 at 09:53 AM
*✳️THALLIKI VANDANAM Scheme Complete Guidelines*
*▪️తల్లికి వందనం - Rs 15000 స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు GO 26,27 విడుదల*
*▪️ఈ రోజు Jun 12 లాంచింగ్*
*▪️July 5 బ్యాంక్ ఖాతాకు డబ్బు చెల్లింపు*
*G.O.26 & 27 ప్రకారము ఈ రోజు రు.15000/- ఆర్థిక సహాయమును 1 నుండి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided లలలో చదువుచున్న పిల్లలు గల BPL Family లోని తల్లుల ఖాతాలలోకి విద్యార్ధికి రు.13000/- చొప్పున నికర జమ చేయబడును. విద్యార్థి ఒకరికి ఇచ్చే రు.15000/- లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి రు.13000/- తల్లి బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు.*
*Details:*
https://www.apteachers.in/2025/06/thalliki-vandanam-scheme-guidelines.html
▪️Disbursal of financial assistance to
54,94,703 eligible students 12.06.2025
▪️Publication of eligible and ineligible lists at Sachivalayams 12.06.2025
▪️Receiving of Objections/Grievances
at Sachivalayams
12.06.2025 to
20.06.2025
▪️Verification of grievances and
preparation of supplementary
eligible list
21.06.2025 to
28.06.2025
▪️Publication of eligible 1st class and
Jr. Inter student lists at
Sachivalayams
30.06.2025
▪️Disbursal of Financial Assistance to the eligible beneficiaries. 05.07.2025
*Details::*
https://www.apteachers.in/2025/06/thalliki-vandanam-scheme-guidelines.html