APTEACHERS
June 13, 2025 at 01:31 AM
అన్ని మండలాల MRC ప్రతినిధులు తమతమ మండలాల్లోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అత్యవసరం గా ప్రతీ ప్రధానోపాధ్యాయునకు తమ తమ SIMS లాగిన్లలో ఇంకా విద్యార్థుల మరియు తల్లిదండ్రుల ఆధార్ డాటా అప్డేట్ చేయని వారి వివరాలను ఈ రోజు మధ్యాహ్నం లోపు పై వీడియోను అనుసరించి ఏ విధంగా చేయాలో అప్డేట్ చేలసినదిగా తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి. https://youtu.be/gqxIn-iAKzw?si=oVCWk8wcdFp77tXU
🎉 1

Comments