Bonda Uma | TDP
June 13, 2025 at 05:07 PM
*NDA కూటమి ప్రభుత్వం "తల్లికి వందనం" పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు విద్యార్థి తల్లి ఖాతాలో నేడు నగదు జమచేసిన సందర్బంగా.. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 64వ డివిజన్ కండ్రిక మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన తల్లులు విద్యార్థులతో కలిసి వచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు...*
#happymothersinap #idhimanchiprabhutvam #tallikivandanam #promisedelivered #సుపరిపాలనలోతొలిఅడుగు #firststeprebuildingap #vijayawadadevelopment #vijayawadacentral

👍
🙏
5