Sakshi Telugu News

Sakshi Telugu News

101.9K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 12, 2025 at 09:44 AM
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటనల సందర్భంగా పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం హోదాలో ఆయనకు జెడ్‌ ఫ్లస్‌ సెక్యూరిటీ కింద భధ్రత కల్పించడం లేదు. ఎక్కడికి వెళ్లినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పొదిలి పర్యటనలో ఓ అడుగు ముందుకు వేసి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. https://www.sakshi.com/telugu-news/politics/podili-incident-kutami-govt-tdp-mark-policing-ys-jagan-tours-2475742
😂 👍 ❤️ 6

Comments