Sakshi Telugu News

Sakshi Telugu News

101.9K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 13, 2025 at 05:19 AM
కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్‌లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది. https://www.sakshi.com/telugu-news/national/apsrtc-bus-accident-karnataka-kolar-updates-full-details-2476665
😢 2

Comments