
Sakshi Telugu News
June 13, 2025 at 09:36 AM
నటి సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) సింపుల్ డిజైనర్ వేర్లో ట్రెండీగా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడే తన స్టైలిష్ ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటారామె. అలానే ఈసారి పచ్చి మామిడకాయ లోపలి భాగం రంగులోని చీరలో తళుక్కుమ్మంది.
https://www.sakshi.com/telugu-news/family/samantha-ruth-prabhu-satin-silk-saree-decoding-1930s-art-deco-glamour-2476729
👍
❤️
3