Sakshi Telugu News

Sakshi Telugu News

101.9K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 13, 2025 at 10:46 AM
టీవీ డిబేట్‌లో గెస్టు చేసిన వ్యాఖ్యలకు సదరు డిబెట్‌ నిర్వహిస్తున్న యాంకర్ ఎలా బాధ్యులవుతారు? అంటూ ఏపీ పోలీసుల్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయ స్థానం ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ysrcp-leaders-reactions-supreme-court-verdict-arrest-kommineni-srinivasa
👍 😂 ❤️ 11

Comments