
Sakshi Telugu News
June 13, 2025 at 02:58 PM
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఏది చేసిన వెరైటీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఆయన.. జీవితానికి సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. తాజాగా బండ్ల గణేశ్ ట్విటర్ వేదికగా చేసిన నెట్టింట వైరల్గా మారింది. అతి ప్రేమ.. అతి అభిమానం.. అతి విశ్వాసం.. అతి నమ్మకం.. ఆరోగ్యానికి హానికరం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది కేవలం మన లైఫ్ కోటేషన్ తరహాలోనే పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
https://www.sakshi.com/telugu-news/movies/bandla-ganesh-tweet-social-media-goes-viral-2476817
👍
2