Sakshi Telugu News

Sakshi Telugu News

101.9K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 14, 2025 at 04:20 AM
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించిన బీజేపీ నేతను టీడీపీ నాయకులు కర్రలతో చితకబాదారు. ఈ ఘటన శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని నాగయ్యగారిపల్లి స్వర్ణముఖి నది సమీపంలో చోటుచేసుకుంది. https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/political-twist-clash-between-tdp-and-bjp-leader-tirupati-2477285

Comments