
Motivational By Sridhar Nallamothu
June 9, 2025 at 06:26 AM
క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా అన్ కాన్షియస్గా గుడ్డెద్దు చేలో పడ్డట్లు బ్రతికే లైఫ్‌కీ.. ప్రతీ క్షణం మన ఎనర్జీని అద్భుతంగా మార్చుకుంటూ, ఎనర్జీ డైనమిక్స్ పై క్లారిటీ కలిగి ఉండి జీవించే లైఫ్‌కీ ఎంతో ప్రస్ఫుటమైన వ్యత్యాసం ఉంటుంది.
తినడం, ఆఫీసుకి వెళ్లడం, నిద్రపోవడం మాత్రమే లైఫ్‌గా ఓ గానుగెద్దు జీవితంలా మారిపోయిన జీవితాన్ని చిన్న పిల్లల్లా ప్రతీ క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేసేలా మార్చేసే మాస్టర్ పీస్ లాంటి సెషన్ జూన్ 15 (రాబోయే ఆదివారం) 4 PM నుండి 8 PM మధ్య జరగబోతోంది.
"రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్లైన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోవచ్చు.
జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM
రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay
ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి.
- నల్లమోతు శ్రీధర్
❤️
🙏
👍
7