Motivational By Sridhar Nallamothu
                                
                            
                            
                    
                                
                                
                                June 9, 2025 at 01:09 PM
                               
                            
                        
                            ఎన్నో ఏళ్ల సాధనతో, జ్ఞానంతో తీర్చిదిద్దుతున్న సెషన్ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, నాకు కలిగిన ఒకటే అనుభూతి..
"ఈ సెషన్‌లో పార్టిసిపేట్ చెయ్యడానికి ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. కొంతమందికి ఎంతో విలువైన జ్ఞానం పక్కన ఉన్నా వారికి ఇంకా టైమ్ రాకపోతే ఎలాగైతే అది ఉపయోగపడదో.. ఎవరైతే "ఈ సెషన్‌లో ఏముంటుందిలే.." అనుకుని లైట్ తీసుకుంటారో, ఖచ్చితంగా ఓ హైయ్యర్ డైమెన్షనల్ నాలెడ్జ్ మీకు చేరుకోవడానికి చాలా టైమ్ పడుతుంది అన్నది వాస్తవం.
ఖచ్చితంగా ఈ సెషన్ పూర్తయ్యాక పార్టిసిపెంట్స్ జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటారు. అంతకన్నా జూన్ 15 సెషన్ గురించి హృదయంతో చెప్పడానికి మాటలు చాలవు.
- నల్లమోతు శ్రీధర్
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            👏
                                        
                                    
                                    
                                        25