
Motivational By Sridhar Nallamothu
June 11, 2025 at 02:43 AM
ప్రతీ క్షణం మనలో ఎన్నో ఎమోషనల్ బ్లాకేజెస్తో కొనసాగుతూ ఉంటాం. ప్రతీ ఎమోషన్, ప్రతీ ఫీలింగ్ మీ ఎనర్జీ ఫీల్డ్‌ని ఎంతో దారుణంగా ప్రభావితం చేస్తుంది. రెయిజ్ యువర్ వైబ్రేషన్ సెషన్లో అలా మీ చిన్నప్పటి నుండి ఉన్న అన్ని బ్లాకేజెస్ మీ శరీరంలో ఏ హెల్త్ సమస్యలకు కారణం అవుతున్నాయో వివిరిస్తూ.. వాటిని క్లియర్ చేసుకునే అరుదైన ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి. ఆ సెషన్‌లోని ఓ చిన్న స్క్రీన్‌షాట్ ఇది. ఓ అరుదైన సెషన్‌ని అస్సలు మిస్ అవకండి.
రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్లైన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోవడం ఇలా:
జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM
రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay
ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి.
- నల్లమోతు శ్రీధర్

❤️
👍
🤝
❤
11