
Motivational By Sridhar Nallamothu
June 11, 2025 at 12:11 PM
ఇంతకంటే సంతోషమేం కావాలి.. గతంలో నేను నిర్వహించిన టైం మేనేజ్మెంట్ సెషన్ లో చెప్పిన అనేక ప్రాక్టికల్స్ సూత్రాలు అనుసరించి దక్షిణ కొరియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అవకాశం పొందిన చంద్రశేఖర్ గారు ఈరోజు Raise your vibration సెషన్ కి రిజిస్టర్ చేసుకుంటూ పంపిన మెసేజ్ చాలా సంతృప్తి ఇచ్చింది. నా సెషన్స్ లో నేను ఎంత ప్రాణం పెడతానో ఇప్పటికే అటెండ్ అయిన చాలా మందికి తెలుసు. కానీ ఇలాంటి ఫీడ్బ్యాక్ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది.
నల్లమోతు శ్రీధర్

❤️
🙏
👍
❤
🎉
💥
33