Motivational By Sridhar Nallamothu
                                
                            
                            
                    
                                
                                
                                June 13, 2025 at 02:47 AM
                               
                            
                        
                            కొంతమంది పేమెంట్ చేసిన తర్వాత [email protected] అనే మెయిల్ ఐడికి స్క్రీన్ షాట్ పంపించడం మర్చిపోతున్నారు. మీరు మెయిల్ పెట్టకపోతే మీ పేమెంట్ వెరిఫై చేసి జూమ్ లింక్ మీకు మెయిల్ ద్వారా పంపించడం జరగదు.
ఎల్లుండే క్లాస్ కాబట్టి కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వారు 
రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ కి ఇలా రిజిస్టర్ చేసుకోవచ్చు.
జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM
రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay 
ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి. పేమెంట్ వెరిఫై చేశాక మీకు జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది.
- నల్లమోతు శ్రీధర్
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🍆
                                        
                                    
                                    
                                        1